ATP: నూతర సంవత్సరంలో ఆవిష్కరించిన రైల్వే వర్కింగ్ టైంటేబుల్‌ను సిబ్బంది పూర్తి అవగాహనతో అనుసరించాలని డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా పేర్కొన్నారు. గురువారం స్థానిక డీఆర్ఎం కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త సంవత్సరంలో అధిగమించాల్సిన లక్ష్యాలు, చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.