తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారిని తిరుపతి ఎంపీ గురుమూర్తి దర్శించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తరువాత స్వామివారి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. అనంతరం శాలువతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు.