BHNG: చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థానం 2026 సంవత్సరానికి సంబంధించి..నూతన క్యాలెండర్ను దేవస్థాన చైర్మన్ చిలుకూరి మల్లారెడ్డి, కార్యనిర్వహణ అధికారి సల్వాది మోహన్ బాబు గురువారం దేవాలయ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ స్కూల్ ఛైర్మన్ KVB కృష్ణారావు, ప్రిన్సిపాల్ వి.మంజుల, జూనియర్ అసిస్టెంట్ సత్తిరెడ్డి పాల్గొన్నారు.