AP: తిరుమల శ్రీవారి సామాన్య భక్తులకు అరుదైన అవకాశం లభించింది. శ్రీవారి అభిషేక సేవ జరుగుతుండగా సామాన్య భక్తులకు టీటీడీ దర్శనం కల్పించింది. వీలైనంత ఎక్కువ మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం ఇచ్చింది. అలాగే నేటి నుంచి టోకెన్లు లేని భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించింది.