TG: BRS MLA కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. దుర్గంచెరువులో 5 ఎకరాలు ఆక్రమించినట్లు హైడ్రా గుర్తించింది. దీంతో BNS 329(3), 3(5) సెక్షన్లు, PDPP యాక్ట్ సెక్షన్ 3 కింద కేసు నమోదు చేశారు. ఆక్రమించిన భూమిని ఓ సంస్థకు పార్కింగ్‌కు ఇచ్చినట్లు గుర్తించారు. దుర్గంచెరువు భూమికి 2014లోనే HMDA FTL నోటిఫికేషన్ ఇచ్చినా MLA ఆక్రమించినట్లు ఫిర్యాదులు వచ్చాయి.