KDP: వేముల మండలం పెండ్లూరులో రీసర్వేలో తలెత్తిన భూ సంబంధిత సమస్యలు,పొరపాట్లను సరిదిద్దిన అనంతరం రైతులకు నూతన భూ పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ శుక్రవారం పంపిణీ చేశారు. సందర్భంగా తహసీల్దార్ రెడ్డి లక్ష్మీ మాట్లాడుతూ గతంలో మంజూరైన పాత పాసు పుస్తకాల స్థానంలో తప్పులు లేకుండా కొత్త పాసు పుస్తకాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు.