MLG: ఈనెల 30వ తేదీన జరిగే టీడబ్ల్యూజేఏ (TWJA) రెండవ మహాసభలు విజయవంతం చేయాలని మంత్రి సీతక్క, ఆ యూనియన్ సభ్యులు కోరారు. ములుగు జిల్లాలోని మంత్రి కార్యాలయంలో బుధవారం ఉదయం మహాసభలకు సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ యూనియన్ పనిచేస్తున్నదని సభ్యులు తెలిపారు.