RR: నగరం శివారు ప్రాంతాలైన ఘట్కేసర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, చేవెళ్ల, కుత్బుల్లాపూర్ లాంటి ప్రాంతాల్లో సరైన సంఖ్యలో బస్టాప్ లేకపోవడం, సరైన సంఖ్యలో బస్సులు ఇక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం సుమారు 2,800 బస్సులు మాత్రమే నడుపుతున్నప్పటికీ ఇవి సరిపోవటం లేదు. బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.