TPT: గూడూరులోని ఓ కళ్యాణ మండపంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్లో భాగంగా గ్రాండ్ ఎలక్ట్రానిక్ సేల్ ఎగ్జిబిషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాశంసునీల్ కుమార్, జీఎస్టీ ఏసీ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఎలక్ట్రానిక్ వస్తువులను పరిశీలించారు. అనంతరం తగ్గిన జీఎస్టీకి అనుగుణంగా వ్యాపారులు వస్తువుల ధరలు తగ్గించాలని ఎమ్మెల్యే వ్యాపారులకు సూచించారు.