SDPT: తొగుట తహసిల్దారుగా సమీర్ అహ్మద్ నియామకమయ్యారు. తొగుట తహసీల్దార్ శ్రీకాంత్ బెజ్జంకి మండలానికి బదిలీ కాగా, కోహెడ తహసీల్దార్ సమీర్ తొగుట తహసిల్దారుగా నియామకమయ్యారు. శుక్రవారం బదిలీపై వెళ్తున్న శ్రీకాంత్ కు, విచ్చేసిన సమీర్ అహ్మద్‌లను శ్రీకాంత్ రెడ్డి, చంద్రశేఖర్ గౌడ్, గోవర్ధన్, బొడ్డు నర్సింలు యాదవ్‌లు సన్మానించారు.
Tags :