NZB: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులను శుక్రవారం మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, షకీల్ అమీర్ HYDలోని కేటీఆర్ నివాసంలో కలిశారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, తాజా రాజకీయ పరిణామాలపై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బోధన్ మాజీ MLA షకీల్ ఉన్నారు.