WNP: బీఆర్ఎస్ సీనియర్ నేత, అమ్మపల్లి మాజీ సర్పంచ్ విట్ట శ్రీనివాస్ రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్తో అకాల మరణం చెందారు. ఈ సందర్భంగా సోమవారం గ్రామంలోని ఆయన నివాసంలో నిర్వహించిన దశదిన కార్యక్రమంలో మాజీమంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డిలు పాల్గొని శ్రీనివాస్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.