ASF: తిర్యాని మండలం మంగి పోతగూడకు చెందిన యూట్యూబర్ వెంకటేష్‌కు ఆసిఫాబాద్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లు SI వెంకటేశ్ తెలిపారు. 3 రోజుల క్రితం యూట్యూబర్ వెంకటేశ్ ఓ సామాజిక వర్గాన్ని దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ పోస్టు వైరల్ గా మారింది. సదరు వర్గానికి చెందిన నాయకులు పిర్యాదు చేయగా కోర్టు అతడికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు.