SRPT: కృష్ణా – గోదావరి జలాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని జలాలను కాపాడుకోవడంలో రాజీ లేకుండా పోరాటం చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం కోదాడ పట్టణంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ పరిశీలికులు శరత్ రౌత్ హాజరయ్యారు.