SRD: కొండాపూర్ మండలం కోనాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతూ PDSU ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఏవో ఆంథోనీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ.. గ్రామంలోని సర్వే నెంబర్ 180 గల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.