SDPT: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం మత్స్య శాఖ మంత్రి వాకాటి శ్రీహరి, సీఎస్ రామకృష్ణా రావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వారు హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులకు వీసీ ద్వారా ధాన్యం కొనుగోళ్లపై దిశానిర్దేశం చేశారు.