MDK: రామాయంపేట మండల కేంద్రంలో SGF క్రీడ పోటీలు కొనసాగుతున్నాయి. మూడు రోజులు పాటు నిర్వహించే క్రీడా పోటీల్లో భాగంగా శనివారం చివరి రోజు వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని 16 ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనన్నున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.