KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గం బొంగు గుడిసె వద్ద వరద ముంపుతో పదిమంది చిక్కుకోవడం జరిగిందని వారిని హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు MLA మదన్ మోహన్ విజ్ఞప్తి చేశారు. అలాగే ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామం వాగు వద్ద పౌల్ట్రీఫామ్లో చిక్కుకున్న ముగ్గురుని సైతం NDR బృందాల ద్వారా వెంటనే రక్షించాలని అధికారులను కోరారు.