MBNR: హైదరాబాద్ లక్డికపూల్లోని అశోక్ హోటల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య అధ్యర్యంలో నిర్వహించిన సదస్సుకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధన, చట్ట సభలో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.