BDK: ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి నేటి జిల్లా పర్యటన వాయిదా పడింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గమనించగలరు. తదుపరి పర్యటన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలోని సిబ్బంది తెలిపారు.