HYD: సికింద్రాబాద్, బోయిన్పల్లి పోలీసులు సినిమా తరహా ఆపరేషన్ చేపట్టారు. తరచుగా వాహనాలను మారుస్తూ హవాలా మనీని రవాణా చేసే ముఠాను అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం మేరకు, పోలీసులు ఒక మెకానిక్ సహాయంతో కారు డిక్కీ, టైర్లు మరియు సీట్లలో దాచిపెట్టిన దాదాపు రూ. 4 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.