WGL: శ్రీ భద్రకాళి దేవస్థానంలో గురువారం ఉదయాన్నే అమ్మవారికి విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తున్నారు.