ADB: నార్నూర్ మండల కేంద్రంలో సోమవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి పర్యటించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.5లక్షలతో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల నమూనా ఇంటిని అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ మేరకు మండల అభివృద్ధికి కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఆస్పిరేషనల్ బ్లాక్ కింద నార్నూర్ ఎంపికైనప్పటి నుంచి అభివృద్ధి వైపు దూసుకెళ్తుంది కొనియాడారు.