MNCL: పోలీస్ అమరవీరుల ప్రాణత్యా కాల స్మరణలో భాగంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల ‘సంస్మరణ దినోత్సవం’ పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించనున్నట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ సిబ్బందిని స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.