MDCL: తెలంగాణ రాష్ట్ర ఎరుకల సంఘం ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ హయాంలో ఎరుకల కులస్తుల కోసం ఆత్మగౌరవ భవనం నిర్మించుకునేందుకు భూమిని కేటాయించడంతోపాటు, భవన నిర్మాణానికి సహకారం అందించిన విషయాన్ని గుర్తు చేశారు.