MBNR: పిల్లలమర్రి సమీపంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ డా. జయప్రద తెలిపారు. బీఎస్సీ, బీకాం, బిజెడ్సీ, కోర్సుల్లో చేరాలనుకునే వారు ‘దోస్త్’ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు మూడు సెట్ల జిరాక్స్ పత్రాలు సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు.