BHNG: గుండాల మండలంలోని విత్తన, ఎరువుల దుకాణాలను వ్యవసాయ అధికారి సూరజ్ కుమార్ గురువారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి ధరల పట్టిక, నిల్వ వివరాలను ప్రదర్శించాలని సూచించారు. రైతులకు విత్తనాల కొనుగోలుపై తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలన్నారు. అనుమతులు లేని విత్తనాల విక్రయంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.