HYD: నగరంలోని కార్పొరేటర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒక్కో డివిజన్‌కు రూ. 2 కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది. మొత్తం 150 డివిజన్లకు రూ. 300 కోట్లు కేటాయించింది. ఈ మేరకు మేయర్ విజయలక్ష్మి తెలిపారు.
Tags :