ADB: ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ అన్నారు. శుక్రవారం హిమాయత్ నగర్ AITUC రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి మిలిటెంట్ ఉద్యమాలు చేయనున్నట్లు పేర్కొన్నారు.