JGL: మెట్ పల్లి మండలం చింతలపేట్లో నిర్మించిన బస్టాండ్ ప్రాంగణాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ బస్టాండును గ్రామానికి చెందిన సొగల రమేష్ ఆనంద తన తండ్రి సోగాల రాజం జ్ఞాపకార్థం నిర్మించి ప్రారంభించడం విశేషం. ఈ కార్యక్రమంలో నాయకులు గోపిడి అనంతరెడ్డి, గోపిడి ముత్యం రెడ్డి, తోట్ల చిన్నయ్య, బొత్కూరి లింగారెడ్డి, టెలల రాజరెడ్డి, అలిశెట్టి రమేష్, పాల్గొన్నారు