MDK: జిల్లాలో రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు జరపాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులు ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ, పౌర సరఫరా, అటవీ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రబీ ధాన్యం కొనుగోలును ఏప్రిల్ 15 నుండి ప్రారంభించమని అధికారులు సూచించారు.