BHPL: జిల్లా ఐడిఓసి కార్యాలయంలో సోమవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, తక్షణ చర్యలకు సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేశారు. దరఖాస్తులను జాప్యం చేయకుండా త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.