HYD: సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లిన వారికి తిరిగి ప్రయాణంలో తిప్పలు ఉండకుండా ఏర్పాట్లపై గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి ఆర్టీసీ దృష్టి సారించింది. ఇతర జిల్లాల నుంచి వచ్చే అభ్యర్థుల ఆధారంగా ఖాళీగా ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్‌లను జిల్లాలకు పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభంతో మరిన్ని బస్సులు నడిపేందుకు ప్రాణాలికలు చేస్తుంది.