NLG: శాలిగౌరారం మండలం వల్లాలకు శుక్రవారం సా.అమరవీరుల స్తూపం ఆవిష్కరణ సభకు అతిరథ మహారధులు విచ్చేయనున్నారు. స్థూపం నిర్మాణకర్త మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, ఎంపీలు చామల, రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల, మందుల, ఎమ్మెల్సీలు శంకర్, అద్దంకి, సీనియర్లు జానారెడ్డి, విద్యాసాగర్ విచ్చేయనున్నారు.
Tags :