ఆదిలాబాద్‌లోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ మార్కెట్ వద్ద బహిరంగంగా మద్యం తాగిన ఇద్దరిని పట్టుకున్నట్లు CI సునీల్ తెలిపారు. సంజయ్ నగర్‌కు చెందిన పెట్ల రన్వీర్, జగదీష్‌పై FIR నమోదు చేశామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం చట్టవిరుద్ధమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.