SRD: ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించడమే ధ్యేయమని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఇవాళ ఖేడ్ ఏరియా ఆసుపత్రిలో HDS సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆసుపత్రిలో రోగుల పందుతున్న వైద్య సేవలు మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో సమీక్షించారు. ఆస్పత్రిలో మందుల నిల్వలు, ఆధునాతన వైద్య పరికరాలపై చర్చించారు.