WNP:పెద్దమందడి మండల కేంద్రంలోని రైతు వేదికలో కేంద్ర ప్రభుత్వ పథకం కింద వేరుశనగ విత్తనాల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నేడు ఉదయం 10:30 గంటలకు ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. వేరుశనగ సాగుకు ఆసక్తి ఉన్న రైతులు పెద్దమందడి రైతు వేదిక వద్దకు రావాలని వ్యవసాయ అధికారి సైదులు తెలిపారు.