SRCL: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి కి చెందిన భూక్యా రాంరెడ్డి పెద్దపల్లి DCPగా పదవి బాధ్యతలు చేపట్టారు. మారుమూల గిరిజన గ్రామం నుంచి ఎస్సైగా ఉద్యోగం సాధించిన భూక్యా రాంరెడ్డి క్రమ క్రమంగా పదోన్నతులు పొందారు. విధి నిర్వహణలో రాంరెడ్డి సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు..