SRD: కంగ్టి మండల కేంద్రంలోని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అశోక్ పూజారి10వ ఉత్తమ అవార్డు అందుకున్నారు. సంగారెడ్డిలో ఇవాళ జరిగిన పోస్టల్ రివ్యూ సమావేశంలో HYD పోస్ట్ మాస్టర్ జనరల్ విశాలాక్షి చేతుల మీదుగా ఉత్తమ పురస్కార ప్రశంస పత్రాన్ని స్వీకరించారు. ఇటీవల RPLIలో అత్యధికంగా రూ.1,66,600 ప్రీమియం కలెక్షన్ చేసినందుకుగానూ.. ఈ అవార్డు దక్కిందని BPM అశోక్ తెలిపారు.