SDPT: నవభారత్ నిర్మాణ్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టుశ్రీధర్ ఇవాళ మార్యాదపూర్వకంగా మాజీ మంత్రి హరిష్ రావును కలిశారు. ఆయనతో పాటు మాజీ MLA సత్యనారాయణతో ఉన్నారు. అనంతరం శ్రీధర్ మాట్లడుతూ.. 54 మంది మృతికి సిగాచి యాజమాన్యం, అధికారుల నిర్లక్షమే కారణమని హరీష్ రావుకు వివరించారు. సిగాచిపై చర్యలు తీసుకునేలా పోరాడాలని హరీష్ రావును కొరారు.