VZM: ఎస్.కోట మండలం చినఖండేపల్లి గ్రామంలో ఇవాళ జరిగిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల వేడుకలకు రాష్ట్ర MSME శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు సత్యసాయి బాబా నిరంతరం సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆనంతరం గిరిజన పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు.