TG: రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయం సాధించి.. కాంగ్రెస్ మంచి జోష్ మీద ఉంది. అయితే పార్టీ ఫిరాయింపు కేసులో భాగంగా.. ఖైరతాబాద్, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాల్లో కూడా ఉపఎన్నికలు వస్తాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ నిజంగానే ఉపఎన్నికలు వస్తే.. మళ్లీ కాంగ్రెస్ గెలుస్తుందా..? BRSకు ప్రజలు అవకాశం ఇస్తారా..? మీరెమంటారు..?