GDWL: మహిళల అభివృద్ధి కోసమే ప్రభుత్వం కృషి చేస్తుందని గట్టు PACS ఛైర్మన్ క్యామ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం గట్టు మండల కేంద్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంని అధికారుల సమక్షంలో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజల సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు.