చామ దుంపల జిగురుగా ఉంటాయని చాలా మంది తినరు. కానీ వీటిలో ఉండే ఫైబర్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి, హైబీపీతో ఇబ్బంది పడుతున్నావారికి మంచి ఫలితాన్ని అందిస్తుంది.