GDWL: కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపి బూటకపు ఎన్కౌంటర్లను వెంటనే ఆపాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా అధ్యక్షుడు జమ్మిచేడు కార్తీక్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. వారిపై కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు.