NLG: ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ దేవరకొండలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మహిళలకు దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళా సాధికారతే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని వారు తెలిపారు.