TG: గ్లోబల్ కేపబులిటీ సెంటర్లకు HYD అడ్డాగా మారింది. బహుళ జాతి సంస్థలు HYDలో GCCల ఏర్పాటుకు జై కొడుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు దేశంలో 88 జీసీసీలు ఏర్పాటు కాగా.. అందులో 46 శాతం వాటాతో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత స్థానంలో బెంగళూరు ఉంది. కాగా, 2026 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 122 GCCలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.