VZM: ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పుట్టినరోజు వేడుకలు ఈనెల 24వ తేదీన జరగనున్నాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా.. ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమన్నారు.