NRML: మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. శనివారం ఖానాపూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో మహిళలకు ప్రభుత్వం చేసిన ఇందిరమ్మ చీరలను అందజేశారు. ఈ మేరకు మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.