PDPL: మంథని మున్సిపల్ సమావేశానికి హాజరైన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు 6వ వార్డు కౌన్సిలర్ పోతరవేని శ్రీలత వినతిపత్రం అందజేశారు. బోయిన్పేట్ ప్రాంతంలో కల్లు మండువా నుంచి బొక్కల వాగు వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 20 ఫీట్ల సీసీ రోడ్డు, మంచినీటి బోర్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన మంత్రి, వార్డు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.
Tags :